You signed in with another tab or window. Reload to refresh your session.You signed out in another tab or window. Reload to refresh your session.You switched accounts on another tab or window. Reload to refresh your session.Dismiss alert
Copy file name to clipboardExpand all lines: src/content/learn/javascript-in-jsx-with-curly-braces.md
+10-10
Original file line number
Diff line number
Diff line change
@@ -4,20 +4,20 @@ title: JSX లో కర్లీ బ్రేసెస్‌తో JavaScript
4
4
5
5
<Intro>
6
6
7
-
JSX మీకు JavaScript ఫైల్ లో HTML లాంటి మార్కప్ రాయడానికి అనుమతిస్తుంది, ఇది రెండరింగ్ లాజిక్ మరియు కంటెంట్‌ను ఒకే చోట ఉంచుతుంది. కొన్ని సందర్భాలలో, మీరు ఆ మార్కప్ లో కొంచెం JavaScript లాజిక్ లేదా డైనమిక్ ప్రాపర్టీని చేర్చాలనుకుంటారు. ఈ పరిస్థితిలో, మీరు JSXలో కర్లీ బ్రేసెస్‌ను ఉపయోగించి JavaScript కి ఒక విండో తెరవచ్చు.
7
+
JSX మీకు JavaScript ఫైల్ లో HTML లాంటి మార్కప్ రాయడానికి అనుమతిస్తుంది, ఇది రెండరింగ్ లాజిక్ మరియు కంటెంట్‌ను ఒకే చోట ఉంచుతుంది. కొన్ని సందర్భాలలో, మీరు ఆ మార్కప్ లో కొంచెం JavaScript లాజిక్ లేదా డైనమిక్ ప్రాపర్టీని చేర్చాలనుకుంటారు. ఈ పరిస్థితిలో, మీరు JSX లో కర్లీ బ్రేసెస్‌ను ఉపయోగించి JavaScript కి ఒక విండో తెరవచ్చు.
8
8
9
9
</Intro>
10
10
11
11
<YouWillLearn>
12
12
13
-
* కోట్స్‌తో strings ను ఎలా పాస్ చేయాలి
13
+
* కోట్స్‌తో strings ను ఎలా పాస్ చేయాలి
14
14
* JavaScript వేరియబుల్‌ను JSX లో కర్లీ బ్రేసెస్‌తో ఎలా రిఫరెన్స్ చేయాలి
15
15
* JavaScript ఫంక్షన్‌ను JSX లో కర్లీ బ్రేసెస్‌తో ఎలా కాల్ చేయాలి
16
16
* JavaScript ఆబ్జెక్ట్‌ను JSX లో కర్లీ బ్రేసెస్‌తో ఎలా ఉపయోగించాలి
17
17
18
18
</YouWillLearn>
19
19
20
-
## కోట్స్‌తో strings ను పాస్ చేయడం {/*passing-strings-with-quotes*/}
20
+
## కోట్స్‌తో strings ను పాస్ చేయడం {/*passing-strings-with-quotes*/}
21
21
22
22
మీరు JSX కు string అట్రిబ్యూట్‌ను పాస్ చేయాలనుకుంటే, మీరు దాన్ని సింగిల్ లేదా డబుల్ కోట్స్‌లో ఉంచాలి:
23
23
@@ -67,7 +67,7 @@ export default function Avatar() {
67
67
68
68
</Sandpack>
69
69
70
-
`className="avatar"` మరియు `src={avatar}` మధ్య తేడాని గమనించండి. `"avatar"` అనేది CSS class పేరు, ఇది చిత్రాన్ని రౌండ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ `src={avatar}` JavaScript వేరియబుల్ `avatar` వాల్యూను చదువుతుంది. ఇది కర్లీ బ్రేసెస్ JSX లో JavaScript తో పని చేయడాన్ని అనుమతిస్తాయి!
70
+
`className="avatar"` మరియు `src={avatar}` మధ్య తేడాని గమనించండి. `"avatar"` అనేది CSS class పేరు, ఇది చిత్రాన్ని రౌండ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ `src={avatar}`అనేది JavaScript వేరియబుల్ `avatar`యొక్క వాల్యూను చదువుతుంది. ఇది ఎందుకంటే కర్లీ బ్రేసెస్ అనేవి JSX లో JavaScript తో పని చేయడాన్ని అనుమతిస్తాయి!
71
71
72
72
## కర్లీ బ్రేసెస్ ఉపయోగించడం: JavaScript ప్రపంచంలోకి ఒక విండో {/*using-curly-braces-a-window-into-the-javascript-world*/}
73
73
@@ -86,7 +86,7 @@ export default function TodoList() {
86
86
87
87
</Sandpack>
88
88
89
-
`name` వాల్యూను `'Gregorio Y. Zara'` నుండి `'Hedy Lamarr'` గా మార్చే ప్రయత్నం చేయండి. లిస్ట్ శీర్షిక ఎలా మారుతుందో చూడండి?
89
+
`name` వాల్యూను `'Gregorio Y. Zara'` నుండి `'Hedy Lamarr'` గా మార్చే ప్రయత్నం చేయండి. లిస్ట్ టైటిల్ ఎలా మారుతుందో చూడండి?
90
90
91
91
ప్రతి JavaScript ఎక్స్‌ప్రెషన్ కూడా కర్లీ బ్రేసెస్ మధ్య పనిచేస్తుంది, ఉదాహరణకు `formatDate()` ఫంక్షన్ కాల్:
92
92
@@ -116,13 +116,13 @@ export default function TodoList() {
116
116
మీరు JSX లో కర్లీ బ్రేసెస్ ను రెండు విధాలుగా మాత్రమే ఉపయోగించవచ్చు:
117
117
118
118
1. **టెక్స్ట్ గా** JSX ట్యాగ్ లో నేరుగా: `<h1>{name}'s To Do List</h1>` పనిచేస్తుంది, కానీ `<{tag}>Gregorio Y. Zara's To Do List</{tag}>` పనిచేయదు.
119
-
2. **అట్రిబ్యూట్స్ గా** `=` సైన్ వెంటనే: `src={avatar}` `avatar` వేరియబుల్ ను చదువుతుంది, కానీ `src="{avatar}"` `"{avatar}"` string ను పాస్ చేస్తుంది.
119
+
2. **అట్రిబ్యూట్స్ గా** `=` సైన్ వెంటనే: `src={avatar}` అనేది `avatar` వేరియబుల్ ను చదువుతుంది, కానీ `src="{avatar}"` అనేది `"{avatar}"` string ను పాస్ చేస్తుంది.
120
120
121
121
## "డబుల్ కర్లీస్" ఉపయోగించడం: JSX లో CSS మరియు ఇతర ఆబ్జెక్టులు {/*using-double-curlies-css-and-other-objects-in-jsx*/}
122
122
123
-
Strings, నంబర్లను మరియు ఇతర JavaScript ఎక్స్‌ప్రెషన్స్‌ను మించి, మీరు JSX లో ఆబ్జెక్ట్‌లను కూడా పాస్ చేయవచ్చు. ఆబ్జెక్ట్స్‌ను కూడా కర్లీ బ్రేసెస్‌తో చూపిస్తారు, ఉదాహరణకు `{ name: "Hedy Lamarr", inventions: 5 }`. అందువల్ల, JavaScript ఆబ్జెక్ట్‌ను JSX లో పాస్ చేయడానికి మీరు దానిని మరో కర్లీ బ్రేసెస్ జంటలో ఉంచాలి: `person={{ name: "Hedy Lamarr", inventions: 5 }}`.
123
+
strings, నంబర్స్ మరియు ఇతర JavaScript ఎక్స్‌ప్రెషన్స్‌ను మించి, మీరు JSX లో ఆబ్జెక్ట్‌లను కూడా పాస్ చేయవచ్చు. ఆబ్జెక్ట్స్‌ను కూడా కర్లీ బ్రేసెస్‌తో చూపిస్తారు, ఉదాహరణకు `{ name: "Hedy Lamarr", inventions: 5 }`. అందువల్ల, JavaScript ఆబ్జెక్ట్‌ను JSX లో పాస్ చేయడానికి మీరు దానిని మరో కర్లీ బ్రేసెస్ జంటలో ఉంచాలి: `person={{ name: "Hedy Lamarr", inventions: 5 }}`.
124
124
125
-
మీరు దీన్ని JSX లో ఇన్‌లైన్ CSS స్టైల్‌లతో చూడవచ్చు. React ఇన్‌లైన్ స్టైల్‌లను ఉపయోగించమని నిర్దిష్టంగా చెప్పదు (CSS class లు చాలా సందర్భాలలో బాగుంటాయి). కానీ మీరు ఇన్‌లైన్ స్టైల్ అవసరం ఉన్నప్పుడు, మీరు ఆ `style` అట్రిబ్యూట్‌కు ఒక ఆబ్జెక్ట్ పంపాలి:
125
+
మీరు దీన్ని JSX లో ఇన్‌లైన్ CSS స్టైల్‌లతో చూడవచ్చు. React ఇన్‌లైన్ స్టైల్‌లను ఉపయోగించమని నిర్దిష్టంగా చెప్పదు (CSS class లు చాలా సందర్భాలలో బాగానే పనిచేస్తాయి). కానీ మీరు ఇన్‌లైన్ స్టైల్ అవసరం ఉన్నప్పుడు, మీరు ఆ `style` అట్రిబ్యూట్‌కు ఒక ఆబ్జెక్ట్ పంపాలి:
126
126
127
127
<Sandpack>
128
128
@@ -169,7 +169,7 @@ ul { padding: 20px 20px 20px 40px; margin: 0; }
169
169
170
170
</Pitfall>
171
171
172
-
## మరింత సరదా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్టులతో మరియు కర్లీ బ్రేసెస్‌తో {/*more-fun-with-javascript-objects-and-curly-braces*/}
172
+
## మరింత సరదా JavaScript ఆబ్జెక్టులతో మరియు కర్లీ బ్రేసెస్‌తో {/*more-fun-with-javascript-objects-and-curly-braces*/}
173
173
174
174
మీరు చాలా ఎక్స్‌ప్రెషన్లను ఒక ఆబ్జెక్ట్‌లోకి తీసుకెళ్లి, వాటిని మీ JSX లో కర్లీ బ్రేసెస్ లో రిఫరెన్స్ చేయవచ్చు:
175
175
@@ -580,7 +580,7 @@ body > div > div { padding: 20px; }
580
580
581
581
</Sandpack>
582
582
583
-
మార్కప్‌ను సరళంగా ఉంచడానికి వేరియబుల్స్ మరియు ఫంక్షన్లు సహాయపడతాయి!
583
+
మార్కప్‌ను సింపుల్ గా ఉంచడానికి వేరియబుల్స్ మరియు ఫంక్షన్లు సహాయపడతాయి!
0 commit comments