|
1 | 1 | ---
|
2 |
| -title: Installation |
| 2 | +title: ఇన్స్టలేషన్ |
3 | 3 | ---
|
4 | 4 |
|
5 | 5 | <Intro>
|
6 | 6 |
|
7 |
| -React ప్రారంభం నుండి, క్రమంగా స్వీకరించుట కొరకు రూపొందించబడింది. మీకు అవసరమైనంత React ని ఉపయోగించవచ్చు. మీరు అసలైన React ని, HTML పేజీకి కొంత ఇంటరాక్టివిటీని జోడించాలనుకున్నా లేదా సంక్లిష్టమైన(complex) React పవర్డ్ యాప్‌ని ప్రారంభించాలనుకున్నా, ఈ విభాగం మీకు అందుకు సహయపడుతుంది. |
| 7 | +React ను దశలవారీగా ఉపయోగించడానికి రూపొందించారు. మీ అవసరానికి అనుగుణంగా React ను కొంచెం లేదా ఎక్కువగా ఉపయోగించవచ్చు. React అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, HTML పేజీకి ఇన్‌టరాక్టివిటీ జోడించాలనుకుంటున్నారా, లేదా ఒక పెద్ద React యాప్‌ను రూపొందించాలనుకుంటున్నారా? అయితే, ఈ విభాగం మీకు సహాయపడుతుంది. |
8 | 8 |
|
9 | 9 | </Intro>
|
10 | 10 |
|
11 | 11 | <YouWillLearn isChapter={true}>
|
12 | 12 |
|
13 |
| -* [How to start a new React project](/learn/start-a-new-react-project) |
14 |
| -* [How to add React to an existing project](/learn/add-react-to-an-existing-project) |
15 |
| -* [How to set up your editor](/learn/editor-setup) |
16 |
| -* [How to install React Developer Tools](/learn/react-developer-tools) |
| 13 | +* [కొత్త React ప్రాజెక్ట్‌ను ఎలా ప్రారంభించాలి](/learn/start-a-new-react-project) |
| 14 | +* [React ను ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు ఎలా జోడించాలి](/learn/add-react-to-an-existing-project) |
| 15 | +* [మీ ఎడిటర్‌ను ఎలా సెటప్ చేయాలి](/learn/editor-setup) |
| 16 | +* [React Developer Tools ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి](/learn/react-developer-tools) |
17 | 17 |
|
18 | 18 | </YouWillLearn>
|
19 | 19 |
|
20 |
| -## Try React {/*try-react*/} |
| 20 | +## React ను ట్రై చేయండి {/*try-react*/} |
21 | 21 |
|
22 |
| -You don't need to install anything to play with React. Try editing this sandbox! |
| 22 | +React తో పని చేయడానికి మీరు ఏమీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సాండ్‌బాక్స్‌ను ఎడిట్ చేసి చూడండి! |
23 | 23 |
|
24 | 24 | <Sandpack>
|
25 | 25 |
|
26 | 26 | ```js
|
27 | 27 | function Greeting({ name }) {
|
28 |
| - return <h1>Hello, {name}</h1>; |
| 28 | + return <h1>హలో, {name}</h1>; |
29 | 29 | }
|
30 | 30 |
|
31 | 31 | export default function App() {
|
32 |
| - return <Greeting name="world" /> |
| 32 | + return <Greeting name="వరల్డ్" /> |
33 | 33 | }
|
34 | 34 | ```
|
35 | 35 |
|
36 | 36 | </Sandpack>
|
37 | 37 |
|
38 |
| -You can edit it directly or open it in a new tab by pressing the "Fork" button in the upper right corner. |
| 38 | +మీరు దీన్ని డైరెక్ట్ గా ఎడిట్ చేయవచ్చు లేదా కుడి పైభాగంలో ఉన్న "Fork" బటన్‌ని నొక్కి కొత్త టాబ్‌లో తెరవచ్చు. |
39 | 39 |
|
40 |
| -Most pages in the React documentation contain sandboxes like this. Outside of the React documentation, there are many online sandboxes that support React: for example, [CodeSandbox](https://codesandbox.io/s/new), [StackBlitz](https://stackblitz.com/fork/react), or [CodePen.](https://codepen.io/pen?template=QWYVwWN) |
| 40 | +React డాక్యుమెంటేషన్‌లోని చాలా పేజీలు ఇలాంటి సాండ్‌బాక్స్‌లను కలిగి ఉంటాయి. React డాక్యుమెంటేషన్ బయట కూడా React ను సపోర్ట్ చేసే అనేక ఆన్‌లైన్ సాండ్‌బాక్స్‌లు ఉన్నాయి: ఉదాహరణకు, [CodeSandbox](https://codesandbox.io/s/new), [StackBlitz](https://stackblitz.com/fork/react), లేదా [CodePen.](https://codepen.io/pen?template=QWYVwWN) |
41 | 41 |
|
42 |
| -### Try React locally {/*try-react-locally*/} |
| 42 | +### మీ సిస్టమ్‌లో React ను ప్రయత్నించండి {/*try-react-locally*/} |
43 | 43 |
|
44 |
| -To try React locally on your computer, [download this HTML page.](https://gist.githubusercontent.com/gaearon/0275b1e1518599bbeafcde4722e79ed1/raw/db72dcbf3384ee1708c4a07d3be79860db04bff0/example.html) Open it in your editor and in your browser! |
| 44 | +మీ కంప్యూటర్‌లో React ను ప్రయత్నించాలంటే, [ఈ HTML పేజీని డౌన్లోడ్ చేయండి.](https://gist.githubusercontent.com/gaearon/0275b1e1518599bbeafcde4722e79ed1/raw/db72dcbf3384ee1708c4a07d3be79860db04bff0/example.html) దీన్ని మీ ఎడిటర్‌లో మరియు బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి! |
45 | 45 |
|
46 |
| -## Start a new React project {/*start-a-new-react-project*/} |
| 46 | +## కొత్త React ప్రాజెక్ట్ ప్రారంభించండి {/*start-a-new-react-project*/} |
47 | 47 |
|
48 |
| -If you want to build an app or a website fully with React, [start a new React project.](/learn/start-a-new-react-project) |
| 48 | +React తో పూర్తి స్థాయిలో ఒక యాప్ లేదా వెబ్‌సైట్ నిర్మించాలనుకుంటే, [కొత్త React ప్రాజెక్ట్‌ను ప్రారంభించండి.](/learn/start-a-new-react-project) |
49 | 49 |
|
50 |
| -## Add React to an existing project {/*add-react-to-an-existing-project*/} |
| 50 | +## ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు React జోడించండి {/*add-react-to-an-existing-project*/} |
51 | 51 |
|
52 |
| -If want to try using React in your existing app or a website, [add React to an existing project.](/learn/add-react-to-an-existing-project) |
| 52 | +మీ ప్రస్తుత యాప్ లేదా వెబ్‌సైట్‌లో React ను ఉపయోగించాలనుకుంటే, [ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు React జోడించండి.](/learn/add-react-to-an-existing-project) |
53 | 53 |
|
54 |
| -## Next steps {/*next-steps*/} |
55 |
| - |
56 |
| -Head to the [Quick Start](/learn) guide for a tour of the most important React concepts you will encounter every day. |
| 54 | +## తదుపరి చర్యలు {/*next-steps*/} |
57 | 55 |
|
| 56 | +React లో మీరు ప్రతిరోజూ ఎదుర్కొనే ముఖ్యమైన కాన్సెప్ట్స్‌ను పరిచయం చేయడానికి [క్విక్ స్టార్ట్](/learn) గైడ్‌ను సందర్శించండి. |
0 commit comments