diff --git a/src/content/learn/typescript.md b/src/content/learn/typescript.md
index 7edf8eb6..15c52ee6 100644
--- a/src/content/learn/typescript.md
+++ b/src/content/learn/typescript.md
@@ -1,57 +1,58 @@
---
-title: Using TypeScript
+title: TypeScript ని ఉపయోగించడం
re: https://github.com/reactjs/react.dev/issues/5960
---
-TypeScript is a popular way to add type definitions to JavaScript codebases. Out of the box, TypeScript [supports JSX](/learn/writing-markup-with-jsx) and you can get full React Web support by adding [`@types/react`](https://www.npmjs.com/package/@types/react) and [`@types/react-dom`](https://www.npmjs.com/package/@types/react-dom) to your project.
+TypeScript అనేది JavaScript కోడ్‌బేస్‌లకు టైప్ డెఫినిషన్‌లను జోడించడానికి ఒక ప్రసిద్ధ మార్గం. TypeScript [JSX ని సపోర్ట్ చేస్తుంది](/learn/writing-markup-with-jsx) మరియు మీరు మీ ప్రాజెక్ట్‌కి [`@types/react`](https://www.npmjs.com/package/@types/react) మరియు [`@types/react-dom`](https://www.npmjs.com/package/@types/react-dom) ను చేర్చడం ద్వారా పూర్తి React Web సపోర్ట్ని పొందవచ్చు.
-* [TypeScript with React Components](/learn/typescript#typescript-with-react-components)
-* [Examples of typing with Hooks](/learn/typescript#example-hooks)
-* [Common types from `@types/react`](/learn/typescript/#useful-types)
-* [Further learning locations](/learn/typescript/#further-learning)
+* [React Components తో TypeScript](/learn/typescript#typescript-with-react-components)
+* [Hooks తో typing examples](/learn/typescript#example-hooks)
+* [`@types/react` నుండి సాధారణ types](/learn/typescript/#useful-types)
+* [మరింత తెలుసుకోడానికి స్థానాలు](/learn/typescript/#further-learning)
-## Installation {/*installation*/}
-All [production-grade React frameworks](/learn/start-a-new-react-project#production-grade-react-frameworks) offer support for using TypeScript. Follow the framework specific guide for installation:
+
+## ఇన్‌స్టాలేషన్ {/*installation*/}
+
+అన్ని [production-grade React frameworks](/learn/start-a-new-react-project#production-grade-react-frameworks) TypeScript ఉపయోగాన్ని సపోర్ట్ చేస్తాయి. ఇన్‌స్టాలేషన్ కోసం ఫ్రేమ్‌వర్క్ ప్రత్యేక గైడ్‌ను అనుసరించండి:
- [Next.js](https://nextjs.org/docs/app/building-your-application/configuring/typescript)
- [Remix](https://remix.run/docs/en/1.19.2/guides/typescript)
- [Gatsby](https://www.gatsbyjs.com/docs/how-to/custom-configuration/typescript/)
- [Expo](https://docs.expo.dev/guides/typescript/)
+### ఉన్న React ప్రాజెక్ట్‌కు TypeScript ను చేర్చడం {/*adding-typescript-to-an-existing-react-project*/}
-### Adding TypeScript to an existing React project {/*adding-typescript-to-an-existing-react-project*/}
-
-To install the latest version of React's type definitions:
+React యొక్క type నిర్వచనాల తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేయడానికి:
npm install @types/react @types/react-dom
-The following compiler options need to be set in your `tsconfig.json`:
+మీ `tsconfig.json` లో, క్రింది compiler ఆప్షన్స్ సెట్ చేయాలి:
-1. `dom` must be included in [`lib`](https://www.typescriptlang.org/tsconfig/#lib) (Note: If no `lib` option is specified, `dom` is included by default).
-1. [`jsx`](https://www.typescriptlang.org/tsconfig/#jsx) must be set to one of the valid options. `preserve` should suffice for most applications.
- If you're publishing a library, consult the [`jsx` documentation](https://www.typescriptlang.org/tsconfig/#jsx) on what value to choose.
+1. [`lib`](https://www.typescriptlang.org/tsconfig/#lib) లో `dom` ఉండాలి (గమనిక: ఎలాంటి `lib` ఆప్షన్ స్పెసిఫ్య్ చేయలేదు అంటే, `dom` డిఫాల్ట్ గా ఉంటుంది).
+1. [`jsx`](https://www.typescriptlang.org/tsconfig/#jsx) ని తప్పనిసరిగా వెలిడ్ అయ్యే ఆప్షన్లలో ఒకదానికి సెట్ చేయాలి. చాలా అప్లికేషన్స్‌కి `preserve` సరిపోతుంది.
+ మీరు లైబ్రరీని పబ్లిష్ చేస్తున్నట్లు అయితే, ఎలాంటి వేల్యూ ను ఎంచుకోవాలో తెలుసుకోవడానికి [`jsx` డాక్యుమెంటేషన్](https://www.typescriptlang.org/tsconfig/#jsx) ను సంప్రదించండి.
-## TypeScript with React Components {/*typescript-with-react-components*/}
+## TypeScript లో React కాంపోనెంట్లను ఎలా రాయడం {/*typescript-with-react-components*/}
-Every file containing JSX must use the `.tsx` file extension. This is a TypeScript-specific extension that tells TypeScript that this file contains JSX.
+JSX కలిగి ఉన్న ప్రతి ఫైల్ `.tsx` ఫైల్ విస్తరణను ఉపయోగించాలి. ఇది TypeScript-extension, ఈ ఫైల్ లో JSX ఉందని TypeScript కి తెలియజేస్తుంది.
-Writing TypeScript with React is very similar to writing JavaScript with React. The key difference when working with a component is that you can provide types for your component's props. These types can be used for correctness checking and providing inline documentation in editors.
+React తో TypeScript వ్రాయడం, React తో JavaScript వ్రాయడముతో చాలా సమానం. ఒక కాంపోనెంట్‌తో పని చేస్తున్నప్పుడు ముఖ్యమైన తేడా మీరు మీ కాంపోనెంట్ యొక్క props కోసం types అందించవచ్చు. ఈ types సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి మరియు editor లో inline documentation అందించడానికి ఉపయోగించవచ్చు.
-Taking the [`MyButton` component](/learn#components) from the [Quick Start](/learn) guide, we can add a type describing the `title` for the button:
+[క్విక్ స్టార్ట్](/learn) గైడ్ నుండి [`MyButton` కాంపోనెంట్](/learn#components) తీసుకుని, బటన్ కోసం `title` ను వివరిస్తున్న టైప్ ని జోడించవచ్చు:
@@ -80,11 +81,12 @@ export default App = AppTSX;
-These sandboxes can handle TypeScript code, but they do not run the type-checker. This means you can amend the TypeScript sandboxes to learn, but you won't get any type errors or warnings. To get type-checking, you can use the [TypeScript Playground](https://www.typescriptlang.org/play) or use a more fully-featured online sandbox.
+ఈ sandboxes TypeScript code ను handle చేయగలవు, కానీ type-checker ను run చేయలేవు. అంటే, మీరు TypeScript sandboxes లో సవరణలు చేయవచ్చు, కానీ మీకు ఏదైనా type errors లేదా హెచ్చరికలు రావు. type-checking పొందడానికి, మీరు [TypeScript Playground](https://www.typescriptlang.org/play) ను లేదా మరింత సర్వసన్నద్ధమైన online sandbox ను ఉపయోగించవచ్చు.
-This inline syntax is the simplest way to provide types for a component, though once you start to have a few fields to describe it can become unwieldy. Instead, you can use an `interface` or `type` to describe the component's props:
+ఈ inline syntax ఒక కాంపోనెంట్‌కు types అందించడానికి అత్యంత సులభమైన మార్గం, కానీ మీరు కొన్ని ఫీల్డ్స్‌ను వివరిస్తూ ప్రారంభించినప్పుడు ఇది గందరగోళంగా మారవచ్చు. దీనికి బదులుగా, మీరు కాంపోనెంట్ యొక్క props ను వివరిచేందుకు `interface` లేదా `type` ఉపయోగించవచ్చు:
+
@@ -119,32 +121,31 @@ export default App = AppTSX;
-The type describing your component's props can be as simple or as complex as you need, though they should be an object type described with either a `type` or `interface`. You can learn about how TypeScript describes objects in [Object Types](https://www.typescriptlang.org/docs/handbook/2/objects.html) but you may also be interested in using [Union Types](https://www.typescriptlang.org/docs/handbook/2/everyday-types.html#union-types) to describe a prop that can be one of a few different types and the [Creating Types from Types](https://www.typescriptlang.org/docs/handbook/2/types-from-types.html) guide for more advanced use cases.
-
+మీ కాంపోనెంట్ యొక్క props ను వివరిస్తున్న type అవసరమున్నంత సులభంగా లేదా క్లిష్టంగా ఉండవచ్చు, కానీ అవి `type` లేదా `interface` తో వివరిస్తే ఒక object type గా ఉండాలి. TypeScript objects ను ఎలా వివరిస్తుందో మీరు [Object Types](https://www.typescriptlang.org/docs/handbook/2/objects.html) లో నేర్చుకోవచ్చు కానీ మీరు [Union Types](https://www.typescriptlang.org/docs/handbook/2/everyday-types.html#union-types) ను కూడా props వివరిస్తూ ఉపయోగించడం గురించి ఆసక్తి చూపవచ్చు, ఇది కొన్ని విభిన్న type లలో ఒకటి కావచ్చు మరియు మరింత ఆధునిక ఉపయోగకేసులకు [Creating Types from Types](https://www.typescriptlang.org/docs/handbook/2/types-from-types.html) గైడ్ ఉపయోగపడుతుంది.
-## Example Hooks {/*example-hooks*/}
+## Hooks తో టైప్ ఉదాహరణలు {/*example-hooks*/}
-The type definitions from `@types/react` include types for the built-in Hooks, so you can use them in your components without any additional setup. They are built to take into account the code you write in your component, so you will get [inferred types](https://www.typescriptlang.org/docs/handbook/type-inference.html) a lot of the time and ideally do not need to handle the minutiae of providing the types.
+`@types/react` నుండి టైప్ డెఫినిషన్‌లు బిల్ట్-ఇన్ Hooks కోసం టైప్లను కలిగి ఉంటాయి, కాబట్టి మీరు వాటిని ఎలాంటి అదనపు సెటప్ లేకుండానే మీ కాంపోనెంట్లలో ఉపయోగించవచ్చు. అవి మీ కాంపోనెంట్ లో మీరు వ్రాసే కోడ్ ను పరిగణనలోకి తీసుకుంటాయి, కాబట్టి చాలా సార్లు మీరు [ఇన్ఫెరెడ్ టైప్స్](https://www.typescriptlang.org/docs/handbook/type-inference.html) పొందుతారు మరియు సాధారణంగా టైప్స్ ను ఇవ్వడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొనవలసిన అవసరం లేదు.
-However, we can look at a few examples of how to provide types for Hooks.
+అయితే, Hooks కోసం టైప్స్ ను ఎలా అందించాలో కొన్ని ఉదాహరణలను చూద్దాం.
### `useState` {/*typing-usestate*/}
-The [`useState` Hook](/reference/react/useState) will re-use the value passed in as the initial state to determine what the type of the value should be. For example:
+[`useState` Hook](/reference/react/useState) ఇనీషియల్ state గా ఇవ్వబడిన వేల్యూ ను రీ-యూజ్ చేసుకొని ఆ వేల్యూ యొక్క టైప్ ఏమిటి అని నిర్ధారిస్తుంది. ఉదాహరణకు:
```ts
-// Infer the type as "boolean"
+// టైప్ని "boolean" గా సూచిస్తుంది
const [enabled, setEnabled] = useState(false);
```
-This will assign the type of `boolean` to `enabled`, and `setEnabled` will be a function accepting either a `boolean` argument, or a function that returns a `boolean`. If you want to explicitly provide a type for the state, you can do so by providing a type argument to the `useState` call:
+ఇది `enabled` కు `boolean` టైప్ ను అసైన్ చేస్తుంది, మరియు `setEnabled` `boolean` ఆర్గుమెంట్ ను స్వీకరించే ఫంక్షన్ లేదా `boolean` ను రిటర్న్ చేసే ఫంక్షన్ అవుతుంది. మీరు state కోసం టైప్ ను ఎక్సప్లిసిట్ గా ఇవ్వాలనుకుంటే, మీరు `useState` కాల్ కు టైప్ ఆర్గుమెంట్ ను ఇవ్వవచ్చు:
```ts
-// Explicitly set the type to "boolean"
+// టైప్ని "boolean" కి ఎక్సప్లిసిట్ గా సెట్ చేయండి
const [enabled, setEnabled] = useState(false);
```
-This isn't very useful in this case, but a common case where you may want to provide a type is when you have a union type. For example, `status` here can be one of a few different strings:
+ఇది ఈ సందర్భంలో అంతగా ఉపయోగకరమైనది కాదు, కానీ మీరు `type` ను ఇవ్వాలనుకునే సాధారణ సందర్భం యూనియన్ టైప్ ఉన్నప్పుడు. ఉదాహరణకు, `status` ఇక్కడ కొన్ని వేర్వేరు స్ట్రింగ్స్ లో ఒకటి కావచ్చు:
```ts
type Status = "idle" | "loading" | "success" | "error";
@@ -152,7 +153,7 @@ type Status = "idle" | "loading" | "success" | "error";
const [status, setStatus] = useState("idle");
```
-Or, as recommended in [Principles for structuring state](/learn/choosing-the-state-structure#principles-for-structuring-state), you can group related state as an object and describe the different possibilities via object types:
+లేదా, [ప్రిన్సిపుల్స్ ఫర్ స్తృక్చరింగ్ state](/learn/choosing-the-state-structure#principles-for-structuring-state) లో సిఫారసు చేసినట్లు, మీరు సంబంధిత state ను ఒక ఆబ్జెక్ట్ గా గ్రూప్ చేసి, వేర్వేరు అవకాశాలను ఆబ్జెక్ట్ టైప్స్ ద్వారా వివరించవచ్చు:
```ts
type RequestState =
@@ -166,7 +167,7 @@ const [requestState, setRequestState] = useState({ status: 'idle'
### `useReducer` {/*typing-usereducer*/}
-The [`useReducer` Hook](/reference/react/useReducer) is a more complex Hook that takes a reducer function and an initial state. The types for the reducer function are inferred from the initial state. You can optionally provide a type argument to the `useReducer` call to provide a type for the state, but it is often better to set the type on the initial state instead:
+[`useReducer` Hook](/reference/react/useReducer) ఒక కాంప్లెక్స్ Hook, ఇది ఒక reducer ఫంక్షన్ మరియు ఒక ఇనీషియల్ state ను తీసుకుంటుంది. reducer ఫంక్షన్ కోసం టైప్స్ అనేవి ఇనీషియల్ state నుండి అంచనా వేయబడతాయి. మీరు `useReducer` కాల్ కు టైప్ ఆర్గుమెంట్ ను ఇస్తూ state కోసం టైప్ ను ప్రొవైడ్ చేయవచ్చు, కానీ ఇనీషియల్ state పై టైప్ సెట్ చేయడం మంచిది:
@@ -221,14 +222,14 @@ export default App = AppTSX;
-We are using TypeScript in a few key places:
+మేము TypeScript ను కొన్ని కీలక ప్రదేశాలలో ఉపయోగిస్తున్నాము:
- - `interface State` describes the shape of the reducer's state.
- - `type CounterAction` describes the different actions which can be dispatched to the reducer.
- - `const initialState: State` provides a type for the initial state, and also the type which is used by `useReducer` by default.
- - `stateReducer(state: State, action: CounterAction): State` sets the types for the reducer function's arguments and return value.
+ - `interface State` reducer యొక్క state షేప్ ని డిస్క్రైబ్ చేస్తుంది.
+ - `type CounterAction` reducer కు dispatch చేసే వేర్వేరు actions ను డిస్క్రైబ్ చేస్తుంది.
+ - `const initialState: State` ఇనీషియల్ state కు టైప్ ను అందిస్తుంది, మరియు అదే టైప్ `useReducer` ద్వారా డిఫాల్ట్ గా ఉపయోగించబడుతుంది.
+ - `stateReducer(state: State, action: CounterAction): State` reducer ఫంక్షన్ యొక్క అర్గుమెంత్స్ మరియు రిటర్న్ వేల్యూ కు టైప్స్ ను సెట్ చేస్తుంది.
-A more explicit alternative to setting the type on `initialState` is to provide a type argument to `useReducer`:
+`initialState` పై టైప్ని సెట్ చేయడానికి మరింత ఎక్స్ప్లిసిట్ ఆల్టర్నేటివ్ `useReducer` కు టైప్ ఆర్గుమెంట్ ను అందించడం:
```ts
import { stateReducer, State } from './your-reducer-implementation';
@@ -242,9 +243,9 @@ export default function App() {
### `useContext` {/*typing-usecontext*/}
-The [`useContext` Hook](/reference/react/useContext) is a technique for passing data down the component tree without having to pass props through components. It is used by creating a provider component and often by creating a Hook to consume the value in a child component.
+[`useContext` Hook](/reference/react/useContext) props ను కాంపోనెంట్స్ ద్వారా పంపకుండా, డేటా ను కాంపోనెంట్ ట్రీ లోకి పంపించడానికి ఒక పద్ధతి. ఇది ఒక provider కాంపోనెంట్ ను సృష్టించడం ద్వారా ఉపయోగించబడుతుంది మరియు తరచుగా ఒక Hook ను సృష్టించడం ద్వారా చైల్డ్ కాంపోనెంట్లో వేల్యూ ను వినియోగించడానికి ఉపయోగించబడుతుంది.
-The type of the value provided by the context is inferred from the value passed to the `createContext` call:
+context ద్వారా ప్రొవైడ్ చేయబడిన వేల్యూ యొక్క టైప్, `createContext` కాల్ కు పంపబడిన వేల్యూ నుండి అంచనా వేయబడుతుంది:
@@ -284,9 +285,9 @@ export default App = AppTSX;
-This technique works when you have a default value which makes sense - but there are occasionally cases when you do not, and in those cases `null` can feel reasonable as a default value. However, to allow the type-system to understand your code, you need to explicitly set `ContextShape | null` on the `createContext`.
+మీకు అర్థమయ్యే డిఫాల్ట్ వేల్యూ ఉన్నప్పుడు ఈ టెక్నిక్ పని చేస్తుంది - కానీ అప్పుడప్పుడు మీకు డిఫాల్ట్ వేల్యూ లేని సందర్భాలు ఉంటాయి, మరియు ఆ సందర్భాలలో `null` ఒక డిఫాల్ట్ వేల్యూ గా సరైనదిగా భావించవచ్చు. అయితే, టైప్-సిస్టం మీ కోడ్ ను అర్థం చేసుకునేలా చేయడానికి, మీరు `createContext` లో `ContextShape | null` ను ఎక్సప్లిసిట్ గా సెట్ చేయాలి.
-This causes the issue that you need to eliminate the `| null` in the type for context consumers. Our recommendation is to have the Hook do a runtime check for it's existence and throw an error when not present:
+ఇది `| null` ను context కన్స్యూమర్ల టైప్ లో నుండి తొలగించాల్సిన సమస్యను కలిగిస్తుంది. మా సిఫార్సు ఏమిటంటే, Hook ఒక రన్‌టైమ్ చెక్ చేసి, అది లేకపోతే ఒక ఎర్రర్ ని throw చేస్తుంది:
```js {5, 16-20}
import { createContext, useContext, useState, useMemo } from 'react';
@@ -329,7 +330,7 @@ function MyComponent() {
### `useMemo` {/*typing-usememo*/}
-The [`useMemo`](/reference/react/useMemo) Hooks will create/re-access a memorized value from a function call, re-running the function only when dependencies passed as the 2nd parameter are changed. The result of calling the Hook is inferred from the return value from the function in the first parameter. You can be more explicit by providing a type argument to the Hook.
+[`useMemo`](/reference/react/useMemo) Hook ఒక ఫంక్షన్ కాల్ నుండి ఒక మేమోరైజ్డ్ వేల్యూ ను సృష్టిస్తుంది/రీ-అక్సెస్ చేస్తుంది, 2వ పారామీటర్‌గా పంపబడిన డిపెండెన్సీలు మారినప్పుడు మాత్రమే ఫంక్షన్ రీ-రన్ అవుతుంది. Hook ను కాల్ చేయడం వలన వచ్చిన రిజల్ట్ అనేది మొదటి పారామీటర్ లోని ఫంక్షన్ నుండి రిటర్న్ అయిన వాల్యూ ద్వారా అంచనా వేయబడుతుంది. మీరు మరింత ఎక్స్ప్లిసిట్ గా టైప్ ఆర్గుమెంట్ ను Hook కు ప్రొవైడ్ చేయవచ్చు.
```ts
// The type of visibleTodos is inferred from the return value of filterTodos
@@ -339,7 +340,7 @@ const visibleTodos = useMemo(() => filterTodos(todos, tab), [todos, tab]);
### `useCallback` {/*typing-usecallback*/}
-The [`useCallback`](/reference/react/useCallback) provide a stable reference to a function as long as the dependencies passed into the second parameter are the same. Like `useMemo`, the function's type is inferred from the return value of the function in the first parameter, and you can be more explicit by providing a type argument to the Hook.
+[`useCallback`](/reference/react/useCallback) రెండవ పారామీటర్లోకి పంపబడిన డిపెండెన్సీలు ఒకేలా ఉన్నంత వరకు ఒక ఫంక్షన్‌కు స్టేబుల్ రిఫరెన్స్ ను అందిస్తాయి. `useMemo` లాగా, ఫంక్షన్ యొక్క టైప్ మొదటి పారామీటర్లోని ఫంక్షన్ యొక్క రిటర్న్ వేల్యూ నుండి అంచనా వేయబడుతుంది, మరియు మీరు మరింత ఎక్స్ప్లిసిట్ గా టైప్ ఆర్గుమెంట్ ను Hook కు ప్రొవైడ్ చేయవచ్చు.
```ts
@@ -348,9 +349,9 @@ const handleClick = useCallback(() => {
}, [todos]);
```
-When working in TypeScript strict mode `useCallback` requires adding types for the parameters in your callback. This is because the type of the callback is inferred from the return value of the function, and without parameters the type cannot be fully understood.
+TypeScript strict mode లో పని చేస్తున్నప్పుడు `useCallback` లో మీ కాల్ బ్యాక్ లోని పారామీటర్స్ కు టైప్స్ ను చేర్చాలి. ఇది ఎందుకంటే కాల్ బ్యాక్ యొక్క టైప్ అనేది ఫంక్షన్ యొక్క రిటర్న్ వేల్యూ నుండి అంచనా వేయబడుతుంది, మరియు పారామీటర్స్ లేకుండా టైప్ అనేది పూర్తిగా అర్థం కాదు.
-Depending on your code-style preferences, you could use the `*EventHandler` functions from the React types to provide the type for the event handler at the same time as defining the callback:
+మీ కోడ్-స్టైల్ ప్రిఫరెన్సెస్ పై ఆధారపడి, కాల్ బ్యాక్ ను డిఫైన్ చేసే సమయంలో ఈవెంట్ హ్యాండ్లర్ కోసం టైప్ ను అందించడానికి React టైప్స్ నుండి `*EventHandler` ఫంక్షన్స్ ను ఉపయోగించవచ్చు:
```ts
import { useState, useCallback } from 'react';
@@ -371,14 +372,13 @@ export default function Form() {
}
```
-## Useful Types {/*useful-types*/}
-
-There is quite an expansive set of types which come from the `@types/react` package, it is worth a read when you feel comfortable with how React and TypeScript interact. You can find them [in React's folder in DefinitelyTyped](https://github.com/DefinitelyTyped/DefinitelyTyped/blob/master/types/react/index.d.ts). We will cover a few of the more common types here.
+## ఉపయోగకరమైన టైప్స్ {/*useful-types*/}
-### DOM Events {/*typing-dom-events*/}
+`@types/react` ప్యాకేజ్ నుండి చాలా విస్తృతమైన టైప్స్ సెట్ వస్తుంది, React మరియు TypeScript ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనే దాని గురించి మీరు సౌకర్యంగా భావించినప్పుడు ఇది చదవడం విలువైనది. మీరు వాటిని [DefinitelyTyped లో React యొక్క ఫోల్డర్ లో](https://github.com/DefinitelyTyped/DefinitelyTyped/blob/master/types/react/index.d.ts) కనుగొనవచ్చు. ఇక్కడ మేము కొన్ని సాధారణంగా ఉపయోగించే టైప్స్ ను కవర్ చేస్తాము.
-When working with DOM events in React, the type of the event can often be inferred from the event handler. However, when you want to extract a function to be passed to an event handler, you will need to explicitly set the type of the event.
+### DOM ఈవెంట్స్ {/*typing-dom-events*/}
+React లో DOM ఈవెంట్స్ తో పని చేస్తున్నప్పుడు, ఈవెంట్ యొక్క టైప్ అనేది ఈవెంట్ హ్యాండ్లర్ నుండి తరచుగా అంచనా వేయబడుతుంది. అయితే, ఒక ఫంక్షన్ ను ఈవెంట్ హ్యాండ్లర్ కు పంపించడానికి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే, మీరు ఈవెంట్ యొక్క టైప్ ను ఎక్సప్లిసిట్ గా సెట్ చేయాలి.
```tsx src/App.tsx active
@@ -407,15 +407,15 @@ export default App = AppTSX;
-There are many types of events provided in the React types - the full list can be found [here](https://github.com/DefinitelyTyped/DefinitelyTyped/blob/b580df54c0819ec9df62b0835a315dd48b8594a9/types/react/index.d.ts#L1247C1-L1373) which is based on the [most popular events from the DOM](https://developer.mozilla.org/en-US/docs/Web/Events).
+React టైప్స్ లో చాలా రకాల ఈవెంట్స్ అందుబాటులో ఉన్నాయి - పూర్తి లిస్ట్ ను [ఇక్కడ](https://github.com/DefinitelyTyped/DefinitelyTyped/blob/b580df54c0819ec9df62b0835a315dd48b8594a9/types/react/index.d.ts#L1247C1-L1373) చూడవచ్చు, ఇవి [DOM నుండి పాపులర్ ఈవెంట్స్](https://developer.mozilla.org/en-US/docs/Web/Events) పై ఆధారపడి ఉంటాయి.
-When determining the type you are looking for you can first look at the hover information for the event handler you are using, which will show the type of the event.
+మీరు వెతుకుతున్న టైప్ ను నిర్ణయించేటప్పుడు మీరు ముందుగా మీరు ఉపయోగిస్తున్న ఈవెంట్ హ్యాండ్లర్ కోసం హోవర్ ఇన్ఫర్మేషన్ ని చూడవచ్చు, ఇది ఈవెంట్ టైప్ ని చూపిస్తుంది.
-If you need to use an event that is not included in this list, you can use the `React.SyntheticEvent` type, which is the base type for all events.
+ఈ లిస్టులో లేని ఈవెంట్ ను ఉపయోగించాల్సి వస్తే, మీరు `React.SyntheticEvent` టైప్ ను ఉపయోగించవచ్చు, ఇది అన్ని ఈవెంట్స్ కోసం బేస్ టైప్.
-### Children {/*typing-children*/}
+### చైల్డ్ ఎలిమెంట్ {/*typing-children*/}
-There are two common paths to describing the children of a component. The first is to use the `React.ReactNode` type, which is a union of all the possible types that can be passed as children in JSX:
+ఒక కాంపోనెంట్ యొక్క చైల్డ్ ఎలిమెంట్ ను వివరించడానికి రెండు సాధారణ మార్గాలు ఉన్నాయి. మొదటిది `React.ReactNode` టైప్ ను ఉపయోగించడం, ఇది JSX లో చైల్డ్ ఎలిమెంట్ గా పంపబడగల అన్ని పోసిబుల్ టైప్ల యొక్క యూనియన్:
```ts
interface ModalRendererProps {
@@ -424,7 +424,7 @@ interface ModalRendererProps {
}
```
-This is a very broad definition of children. The second is to use the `React.ReactElement` type, which is only JSX elements and not JavaScript primitives like strings or numbers:
+ఇది చైల్డ్ ఎలిమెంట్ యొక్క బ్రాడ్ డెఫినిషన్. రెండవది `React.ReactElement` టైప్ ను ఉపయోగించడం, ఇది కేవలం JSX ఎలెమెంట్స్ మాత్రమే, JavaScript primitives వంటి strings లేదా numbers కాదు:
```ts
interface ModalRendererProps {
@@ -433,13 +433,13 @@ interface ModalRendererProps {
}
```
-Note, that you cannot use TypeScript to describe that the children are a certain type of JSX elements, so you cannot use the type-system to describe a component which only accepts `` children.
+గమనించండి, మీరు TypeScript ను చైల్డ్ ఎలిమెంట్ ఒక నిర్దిష్ట టైప్ JSX ఎలిమెంట్స్ ని వివరించడానికి ఉపయోగించలేరు, కాబట్టి కేవలం `` చైల్డ్ ఎలిమెంట్ మాత్రమే అంగీకరించే ఒక కంపోనెంట్ ను టైప్-సిస్టమ్ ద్వారా వివరించలేరు.
-You can see an example of both `React.ReactNode` and `React.ReactElement` with the type-checker in [this TypeScript playground](https://www.typescriptlang.org/play?#code/JYWwDg9gTgLgBAJQKYEMDG8BmUIjgIilQ3wChSB6CxYmAOmXRgDkIATJOdNJMGAZzgwAFpxAR+8YADswAVwGkZMJFEzpOjDKw4AFHGEEBvUnDhphwADZsi0gFw0mDWjqQBuUgF9yaCNMlENzgAXjgACjADfkctFnYkfQhDAEpQgD44AB42YAA3dKMo5P46C2tbJGkvLIpcgt9-QLi3AEEwMFCItJDMrPTTbIQ3dKywdIB5aU4kKyQQKpha8drhhIGzLLWODbNs3b3s8YAxKBQAcwXpAThMaGWDvbH0gFloGbmrgQfBzYpd1YjQZbEYARkB6zMwO2SHSAAlZlYIBCdtCRkZpHIrFYahQYQD8UYYFA5EhcfjyGYqHAXnJAsIUHlOOUbHYhMIIHJzsI0Qk4P9SLUBuRqXEXEwAKKfRZcNA8PiCfxWACecAAUgBlAAacFm80W-CU11U6h4TgwUv11yShjgJjMLMqDnN9Dilq+nh8pD8AXgCHdMrCkWisVoAet0R6fXqhWKhjKllZVVxMcavpd4Zg7U6Qaj+2hmdG4zeRF10uu-Aeq0LBfLMEe-V+T2L7zLVu+FBWLdLeq+lc7DYFf39deFVOotMCACNOCh1dq219a+30uC8YWoZsRyuEdjkevR8uvoVMdjyTWt4WiSSydXD4NqZP4AymeZE072ZzuUeZQKheQgA).
+`React.ReactNode` మరియు `React.ReactElement` రెండింటి ఉదాహరణను టైప్-చెక్కర్ తో సహా [ఈ TypeScript ప్లేగ్రౌండ్](https://www.typescriptlang.org/play?#code/JYWwDg9gTgLgBAJQKYEMDG8BmUIjgIilQ3wChSB6CxYmAOmXRgDkIATJOdNJMGAZzgwAFpxAR+8YADswAVwGkZMJFEzpOjDKw4AFHGEEBvUnDhphwADZsi0gFw0mDWjqQBuUgF9yaCNMlENzgAXjgACjADfkctFnYkfQhDAEpQgD44AB42YAA3dKMo5P46C2tbJGkvLIpcgt9-QLi3AEEwMFCItJDMrPTTbIQ3dKywdIB5aU4kKyQQKpha8drhhIGzLLWODbNs3b3s8YAxKBQAcwXpAThMaGWDvbH0gFloGbmrgQfBzYpd1YjQZbEYARkB6zMwO2SHSAAlZlYIBCdtCRkZpHIrFYahQYQD8UYYFA5EhcfjyGYqHAXnJAsIUHlOOUbHYhMIIHJzsI0Qk4P9SLUBuRqXEXEwAKKfRZcNA8PiCfxWACecAAUgBlAAacFm80W-CU11U6h4TgwUv11yShjgJjMLMqDnN9Dilq+nh8pD8AXgCHdMrCkWisVoAet0R6fXqhWKhjKllZVVxMcavpd4Zg7U6Qaj+2hmdG4zeRF10uu-Aeq0LBfLMEe-V+T2L7zLVu+FBWLdLeq+lc7DYFf39deFVOotMCACNOCh1dq219a+30uC8YWoZsRyuEdjkevR8uvoVMdjyTWt4WiSSydXD4NqZP4AymeZE072ZzuUeZQKheQgA) లో చూడవచ్చు.
-### Style Props {/*typing-style-props*/}
+### స్టైల్ props {/*typing-style-props*/}
-When using inline styles in React, you can use `React.CSSProperties` to describe the object passed to the `style` prop. This type is a union of all the possible CSS properties, and is a good way to ensure you are passing valid CSS properties to the `style` prop, and to get auto-complete in your editor.
+React లో ఇన్లైన్ స్టైల్స్ ఉపయోగిస్తున్నప్పుడు, `style` prop కు పంపబడే ఆబ్జెక్ట్ ను డిస్క్రైబ్ చేయడానికి మీరు `React.CSSProperties` ను ఉపయోగించవచ్చు. ఈ టైప్ అన్ని పాసిబుల్ CSS ప్రాపర్టీస్ యొక్క యూనియన్, మరియు ఇది మీరు `style` prop కు సరైన CSS ప్రాపర్టీస్ పంపిస్తున్నారని నిర్ధారించడానికి మరియు మీ ఎడిటర్ లో ఆటో-కంప్లీట్ పొందడానికి మంచి మార్గం.
```ts
interface MyComponentProps {
@@ -447,17 +447,17 @@ interface MyComponentProps {
}
```
-## Further learning {/*further-learning*/}
+## మరింత నేర్చుకోవడానికి {/*further-learning*/}
-This guide has covered the basics of using TypeScript with React, but there is a lot more to learn.
-Individual API pages on the docs may contain more in-depth documentation on how to use them with TypeScript.
+ఈ గైడ్ React తో TypeScript ఉపయోగించడం గురించి బేసిక్స్ ను కవర్ చేసింది, కానీ ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది.
+డాక్స్ లోని ఇండివిడ్యుఅల్ API పేజీలలో TypeScript తో వాటిని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మరింత ఇన్-డెప్త్ డాక్యుమెంటేషన్ కలిగి ఉండవచ్చు.
-We recommend the following resources:
+మేము ఈ కింది రిసోర్సెస్ ను సిఫార్సు చేస్తున్నాము:
- - [The TypeScript handbook](https://www.typescriptlang.org/docs/handbook/) is the official documentation for TypeScript, and covers most key language features.
+ - [TypeScript హ్యాండ్‌బుక్](https://www.typescriptlang.org/docs/handbook/) TypeScript కోసం ఆఫిసిఅల్ డాక్యుమెంటేషన్, మరియు అధిక భాగం కీలక లాంగ్వేజ్ ఫీచర్లను కవర్ చేస్తుంది.
- - [The TypeScript release notes](https://devblogs.microsoft.com/typescript/) cover new features in depth.
+ - [TypeScript రిలీజ్ నోట్స్](https://devblogs.microsoft.com/typescript/) కొత్త ఫీచర్లను ఇన్-డెప్త్ గా కవర్ చేస్తాయి.
- - [React TypeScript Cheatsheet](https://react-typescript-cheatsheet.netlify.app/) is a community-maintained cheatsheet for using TypeScript with React, covering a lot of useful edge cases and providing more breadth than this document.
+ - [React TypeScript చీట్ షీట్](https://react-typescript-cheatsheet.netlify.app/) TypeScript తో React ఉపయోగించడానికి కమ్యూనిటీ-మైన్టైన్డ్ చీట్ షీట్, చాలా ఉపయోగకరమైన ఎడ్జ్ కేసులను కవర్ చేస్తూ ఈ డాక్యుమెంట్ కంటే మరింత విస్తృత తనాన్ని అందిస్తుంది.
- - [TypeScript Community Discord](https://discord.com/invite/typescript) is a great place to ask questions and get help with TypeScript and React issues.
+ - [TypeScript కమ్యూనిటీ Discord](https://discord.com/invite/typescript) TypeScript మరియు React సమస్యలతో సహాయం కోసం ప్రశ్నలు అడగడానికి మరియు సహాయం పొందడానికి గొప్ప ప్రదేశం.
\ No newline at end of file