`, వాటిని కస్టమైజ్ చేయడానికి, ఇలా చేయండి!
-## Passing props to a component {/*passing-props-to-a-component*/}
+## కంపోనెంట్‌కు props పాస్ చేయడం {/*passing-props-to-a-component*/}
-In this code, the `Profile` component isn't passing any props to its child component, `Avatar`:
+ఈ కోడ్‌లో, `Profile` కంపోనెంట్ తన చైల్డ్ కంపోనెంట్ అయిన `Avatar` కు ఎలాంటి props ని పాస్ చేయడంలేదు:
```js
export default function Profile() {
@@ -65,11 +65,11 @@ export default function Profile() {
}
```
-You can give `Avatar` some props in two steps.
+మీరు `Avatar` కు రెండు స్టెప్స్ లో props ఇవ్వవచ్చు.
-### Step 1: Pass props to the child component {/*step-1-pass-props-to-the-child-component*/}
+### స్టెప్ 1: చైల్డ్ కంపోనెంట్‌కు props పాస్ చేయండి {/*step-1-pass-props-to-the-child-component*/}
-First, pass some props to `Avatar`. For example, let's pass two props: `person` (an object), and `size` (a number):
+మొదట, `Avatar` కు కొన్ని props పాస్ చేయండి. ఉదాహరణకు, రెండు props పాస్ చేద్దాం: `person` (ఒక ఆబ్జెక్ట్) మరియు `size` (ఒక నెంబర్):
```js
export default function Profile() {
@@ -84,15 +84,15 @@ export default function Profile() {
-If double curly braces after `person=` confuse you, recall [they're merely an object](/learn/javascript-in-jsx-with-curly-braces#using-double-curlies-css-and-other-objects-in-jsx) inside the JSX curlies.
+`person=` తరువాత డబుల్ కర్లీ బ్రాకెట్స్ మీకు సందేహం కలిగిస్తే, అవి JSX కర్లీస్ [ఒక ఆబ్జెక్ట్ మాత్రమే](/learn/javascript-in-jsx-with-curly-braces#using-double-curlies-css-and-other-objects-in-jsx) అని గుర్తుంచుకోండి.
-Now you can read these props inside the `Avatar` component.
+ఇప్పుడు మీరు ఈ props ను `Avatar` కంపోనెంట్ లో చదవచ్చు.
-### Step 2: Read props inside the child component {/*step-2-read-props-inside-the-child-component*/}
+### స్టెప్ 2: చైల్డ్ కంపోనెంట్ లో props ను రీడ్ చేయండి {/*step-2-read-props-inside-the-child-component*/}
-You can read these props by listing their names `person, size` separated by the commas inside `({` and `})` directly after `function Avatar`. This lets you use them inside the `Avatar` code, like you would with a variable.
+మీరు ఈ props ను `function Avatar` తర్వాత నేరుగా `({` మరియు `})` లో కమాలతో వేరు చేసిన `person, size` పేర్లను జాబితా చేయడం ద్వారా చదవచ్చు. ఇది మీకు `Avatar` కోడ్ లో వేరియబుల్ వంటి వాటిని ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
```js
function Avatar({ person, size }) {
@@ -100,9 +100,9 @@ function Avatar({ person, size }) {
}
```
-Add some logic to `Avatar` that uses the `person` and `size` props for rendering, and you're done.
+`Avatar` లో `person` మరియు `size` props ను ఉపయోగించి రెండరింగ్ కోసం కొంత లాజిక్ జోడించండి, అంతే మీ పని పూర్తవుతుంది.
-Now you can configure `Avatar` to render in many different ways with different props. Try tweaking the values!
+ఇప్పుడు మీరు `Avatar` ను వివిధ props తో అనేక రకాలుగా రెండర్ చేయడానికి కాన్ఫిగర్ చేయవచ్చు. వాల్యూ మార్చి ప్రయత్నించండి!
@@ -168,9 +168,9 @@ body { min-height: 120px; }
-Props let you think about parent and child components independently. For example, you can change the `person` or the `size` props inside `Profile` without having to think about how `Avatar` uses them. Similarly, you can change how the `Avatar` uses these props, without looking at the `Profile`.
+Props మీకు పేరెంట్ మరియు చైల్డ్ కంపోనెంట్‌లను స్వతంత్రంగా ఆలోచించడానికి అనుమతిస్తాయి. ఉదాహరణకు, మీరు `Profile` లో `person` లేదా `size` props యొక్క వాల్యూస్ ను మార్చవచ్చు, కానీ `Avatar` వాటిని ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, మీరు `Avatar` ఈ props ను ఎలా ఉపయోగిస్తుందో మార్చవచ్చు, `Profile` ను చూడకుండా.
-You can think of props like "knobs" that you can adjust. They serve the same role as arguments serve for functions—in fact, props _are_ the only argument to your component! React component functions accept a single argument, a `props` object:
+మీరు props ను "knobs" లాగా అనుకోవచ్చు, వాటిని మీరు సర్దుబాటు చేయవచ్చు. ఇవి ఫంక్షన్‌లకు ఆర్గుమెంట్‌లు ఎంత ముఖ్యమో, అదే పాత్ర పోషిస్తాయి—వాస్తవానికి, props మీ కంపోనెంట్‌కు కలిగే _ఏకైక_ ఆర్గుమెంట్! React కంపోనెంట్ ఫంక్షన్‌లు ఒకే ఆర్గుమెంట్ ను స్వీకరిస్తాయి, అంటే `props` ఆబ్జెక్ట్:
```js
function Avatar(props) {
@@ -180,11 +180,11 @@ function Avatar(props) {
}
```
-Usually you don't need the whole `props` object itself, so you destructure it into individual props.
+సాధారణంగా మీకు మొత్తం `props` ఆబ్జెక్ట్ అవసరం ఉండదు, కాబట్టి దానిని వ్యక్తిగత props గా డీస్ట్రక్చర్ చేస్తారు.
-**Don't miss the pair of `{` and `}` curlies** inside of `(` and `)` when declaring props:
+**`props` డిక్లేర్ చేస్తున్నప్పుడు `(` మరియు `)` లోపల `{` మరియు `}` కర్లీస్ ను మిస్ చేయకండి:**
```js
function Avatar({ person, size }) {
@@ -192,7 +192,7 @@ function Avatar({ person, size }) {
}
```
-This syntax is called ["destructuring"](https://developer.mozilla.org/docs/Web/JavaScript/Reference/Operators/Destructuring_assignment#Unpacking_fields_from_objects_passed_as_a_function_parameter) and is equivalent to reading properties from a function parameter:
+ఈ సింటాక్స్‌ను ["డీస్ట్రక్చరింగ్"](https://developer.mozilla.org/docs/Web/JavaScript/Reference/Operators/Destructuring_assignment#Unpacking_fields_from_objects_passed_as_a_function_parameter) అని పిలుస్తారు ఇది ఒక ఫంక్షన్ పరమేటర్ నుండి ప్రాపర్టీలు చదవడానికి సమానమైనది:
```js
function Avatar(props) {
@@ -204,9 +204,9 @@ function Avatar(props) {
-## Specifying a default value for a prop {/*specifying-a-default-value-for-a-prop*/}
+## prop డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేయడం {/*specifying-a-default-value-for-a-prop*/}
-If you want to give a prop a default value to fall back on when no value is specified, you can do it with the destructuring by putting `=` and the default value right after the parameter:
+ఎటువంటి వేల్యూ ఇవ్వని సమయంలో prop కి డిఫాల్ట్ వేల్యూ ఇవ్వాలనుకుంటే, డీస్ట్రక్చరింగ్ ద్వారా ప్యారామీటర్ తర్వాత `=` మరియు డిఫాల్ట్ వేల్యూ ను ఉంచి అది చేయవచ్చు.
```js
function Avatar({ person, size = 100 }) {
@@ -214,13 +214,13 @@ function Avatar({ person, size = 100 }) {
}
```
-Now, if `` is rendered with no `size` prop, the `size` will be set to `100`.
+ఇప్పుడు, ఏదైనా `size` prop లేకుండా `` రెండర్ అయితే, `size` వాల్యూ `100` గా సెట్ అవుతుంది.
-The default value is only used if the `size` prop is missing or if you pass `size={undefined}`. But if you pass `size={null}` or `size={0}`, the default value will **not** be used.
+డిఫాల్ట్ వాల్యూ `size` prop మిస్ అయితే మాత్రమే లేదా `size={undefined}` పాస్ చేసినప్పుడు ఉపయోగించబడుతుంది. కానీ మీరు `size={null}` లేదా `size={0}` పాస్ చేస్తే, డిఫాల్ట్ వాల్యూ **ఉపయోగించబడదు**.
-## Forwarding props with the JSX spread syntax {/*forwarding-props-with-the-jsx-spread-syntax*/}
+## JSX స్ప్రెడ్ సింటాక్స్ ద్వారా props ఫార్వర్డ్ చేయడం {/*forwarding-props-with-the-jsx-spread-syntax*/}
-Sometimes, passing props gets very repetitive:
+కొన్నిసార్లు, props పాస్ చేయడం చాలా బోర్ కొడుతుంది:
```js
function Profile({ person, size, isSepia, thickBorder }) {
@@ -237,7 +237,7 @@ function Profile({ person, size, isSepia, thickBorder }) {
}
```
-There's nothing wrong with repetitive code—it can be more legible. But at times you may value conciseness. Some components forward all of their props to their children, like how this `Profile` does with `Avatar`. Because they don't use any of their props directly, it can make sense to use a more concise "spread" syntax:
+తరుచుగా వాడే కోడ్‌లో ఎలాంటి తప్పు లేదు—అది మరింత స్పష్టంగా చదవగలిగేది కావచ్చు. కానీ కొన్నిసార్లు మీరు సంక్షిప్తతకు విలువ ఇస్తారు. కొన్ని కంపోనెంట్‌లు తమ props ను అన్ని చైల్డ్‌లకు ఫార్వర్డ్ చేస్తాయి, ఉదాహరణకు, ఈ `Profile` లో `Avatar` props పాస్ చేసిన విధానం. అవి తమ props ను నేరుగా ఉపయోగించకపోతే, మరింత కొద్దిపాటి "స్ప్రెడ్" సింటాక్స్ ఉపయోగించడం సరైనది కావచ్చు:
```js
function Profile(props) {
@@ -249,13 +249,13 @@ function Profile(props) {
}
```
-This forwards all of `Profile`'s props to the `Avatar` without listing each of their names.
+ఇది `Profile` లోని అన్ని props లను వాటి పేర్లను లేకుండా `Avatar` కు ఫార్వర్డ్ చేస్తుంది.
-**Use spread syntax with restraint.** If you're using it in every other component, something is wrong. Often, it indicates that you should split your components and pass children as JSX. More on that next!
+**స్ప్రెడ్ సింటాక్స్‌ను లిమిటెడ్ కా ఉపయోగించండి.** మీరు దాన్ని ప్రతి ఇతర కంపోనెంట్‌లో ఉపయోగిస్తే, దాంట్లో ఏదో పొరపాటు ఉంది. ఇది తరచుగా మీ కంపోనెంట్‌లను విభజించి, చిల్డ్రన్‌ను JSX గా పాస్ చేయాలని చూస్తుంది. దీని గురించి మరింత తరువాత తెలుసుకుందాం!
-## Passing JSX as children {/*passing-jsx-as-children*/}
+## JSX ని చిల్డ్రన్‌గా పాస్ చేయడం {/*passing-jsx-as-children*/}
-It is common to nest built-in browser tags:
+బిల్ట్-ఇన్ బ్రౌజర్ ట్యాగ్‌లను నెస్టింగ్ చేయడం సాధారణ ప్రాక్టీస్:
```js
@@ -263,7 +263,7 @@ It is common to nest built-in browser tags:
```
-Sometimes you'll want to nest your own components the same way:
+కొన్నిసార్లు మీరు మీ సొంత కంపోనెంట్‌లను కూడా అదే విధంగా నెస్ట్ చేయాలని కోరుకుంటారు:
```js
@@ -271,7 +271,7 @@ Sometimes you'll want to nest your own components the same way:
```
-When you nest content inside a JSX tag, the parent component will receive that content in a prop called `children`. For example, the `Card` component below will receive a `children` prop set to `` and render it in a wrapper div:
+మీరు JSX ట్యాగ్‌లో కంటెంట్‌ను నెస్ట్ చేస్తే, పేరెంట్ కంపోనెంట్ ఆ కంటెంట్‌ను `children` అనే prop లో స్వీకరిస్తుంది. ఉదాహరణకు, కింద ఇచ్చిన `Card` కంపోనెంట్ `` ను `children` prop గా స్వీకరిస్తుంది మరియు దాన్ని ఒక రేపర్‌ల `div` లో రెండర్ చేస్తుంది:
@@ -347,17 +347,17 @@ export function getImageUrl(person, size = 's') {
-Try replacing the `` inside `` with some text to see how the `Card` component can wrap any nested content. It doesn't need to "know" what's being rendered inside of it. You will see this flexible pattern in many places.
+`` లోని `` ను కొన్ని టెక్స్ట్‌తో మార్చి ప్రయత్నించండి, అప్పుడు `Card` కంపోనెంట్ ఎలాంటి నెస్టెడ్ కంటెంట్‌ను అయినా ఎలా ర్యాప్ చేయగలదో మీరు గమనించవచ్చు. దాని లోపల ఏమి రెండర్ అవుతుందో "తెలుసుకోవాల్సిన" అవసరం దీనికి లేదు. మీరు చాలా చోట్ల ఈ సౌకర్యవంతమైన పాటర్న్ చూస్తారు.
-You can think of a component with a `children` prop as having a "hole" that can be "filled in" by its parent components with arbitrary JSX. You will often use the `children` prop for visual wrappers: panels, grids, etc.
+`children` prop ఉన్న కంపోనెంట్‌ను, దాని పేరెంట్ కంపోనెంట్లు ఏదైనా JSX తో "పూరించగల" ఒక "ఖాళీ" గా భావించవచ్చు. మీరు తరచుగా విజువల్ రేపర్‌ల కోసం `children` prop ఉపయోగిస్తారు: ప్యానెల్‌లు, గ్రిడ్‌లు మొదలైనవి.
-## How props change over time {/*how-props-change-over-time*/}
+## Props కాలక్రమేణా ఎలా మారుతాయో {/*how-props-change-over-time*/}
-The `Clock` component below receives two props from its parent component: `color` and `time`. (The parent component's code is omitted because it uses [state](/learn/state-a-components-memory), which we won't dive into just yet.)
+కింద ఇచ్చిన `Clock` కంపోనెంట్ దాని పేరెంట్ కంపోనెంట్ నుండి రెండు ప్రాప్స్‌ని స్వీకరిస్తుంది: `color` మరియు `time`. (పేరెంట్ కంపోనెంట్ కోడ్‌ను మినహాయించారు, ఎందుకంటే అది [state](/learn/state-a-components-memory) ను ఉపయోగిస్తుంది, దానిపై మనం ఇప్పుడే చర్చించటం లేదు.)
-Try changing the color in the select box below:
+కింద ఉన్న సెలెక్ట్ బాక్స్‌లో రంగును మార్చి చూడండి:
@@ -407,21 +407,21 @@ export default function App() {
-This example illustrates that **a component may receive different props over time.** Props are not always static! Here, the `time` prop changes every second, and the `color` prop changes when you select another color. Props reflect a component's data at any point in time, rather than only in the beginning.
+ఈ ఉదాహరణ **ఒక కంపోనెంట్ సమయం గడిచేకొద్దీ వేర్వేరు props పొందవచ్చు** అని చూపిస్తుంది. Props ఎప్పుడూ స్థిరంగా ఉండవు! ఇక్కడ, `time` prop ప్రతి సెకనుకు మారుతుంది, మరియు `color` ప్రాప్ మీరు మరో రంగును ఎంచుకున్నప్పుడు మారుతుంది. Props ఒక కంపోనెంట్ యొక్క డేటాను ఎప్పుడైనా ప్రతిబింబిస్తాయి, మొదట్లో మాత్రమే కాదు.
-However, props are [immutable](https://en.wikipedia.org/wiki/Immutable_object)—a term from computer science meaning "unchangeable". When a component needs to change its props (for example, in response to a user interaction or new data), it will have to "ask" its parent component to pass it _different props_—a new object! Its old props will then be cast aside, and eventually the JavaScript engine will reclaim the memory taken by them.
+అయితే, props [ఇమ్మ్యుటబుల్](https://en.wikipedia.org/wiki/Immutable_object)—ఇది కంప్యూటర్ సైన్స్ లో "మార్చలేనిది" అనే అర్థం కలిగిన పదం. ఒక కంపోనెంట్ దాని props మార్చాల్సినప్పుడు (ఉదాహరణకు, యూజర్ చర్య లేదా కొత్త డేటాకు ప్రతిస్పందనగా), అది దాని పేరెంట్ కంపోనెంట్ _వేరే props_-కొత్త ఆబ్జెక్ట్‌ను పంపించమని "అడగాలి"! దాని పాత props తరువాత దూరంగా వేయబడతాయి, మరియు చివరికి JavaScript ఇంజిన్ వాటి ద్వారా తీసుకున్న మెమరీని తిరిగి స్వీకరిస్తుంది.
-**Don't try to "change props".** When you need to respond to the user input (like changing the selected color), you will need to "set state", which you can learn about in [State: A Component's Memory.](/learn/state-a-components-memory)
+**"Props మార్చడానికి ప్రయత్నించకండి".** మీరు యూజర్ ఇన్పుట్ (ఎంచుకున్న రంగును మార్చడం వంటి) వాటికి స్పందించాల్సినప్పుడు, మీరు "state సెట్ చేయాలి", దానిపై మీరు [state: ఒక కంపోనెంట్ యొక్క మెమరీ](/learn/state-a-components-memory) లో తెలుసుకోవచ్చు
-* To pass props, add them to the JSX, just like you would with HTML attributes.
-* To read props, use the `function Avatar({ person, size })` destructuring syntax.
-* You can specify a default value like `size = 100`, which is used for missing and `undefined` props.
-* You can forward all props with `` JSX spread syntax, but don't overuse it!
-* Nested JSX like `` will appear as `Card` component's `children` prop.
-* Props are read-only snapshots in time: every render receives a new version of props.
-* You can't change props. When you need interactivity, you'll need to set state.
+* Props పంపించడానికి, వాటిని JSX లో జోడించండి, మీరు HTML అట్రిబ్యూట్స్ తో చేసినట్లే.
+* Props ను చదవడానికి, `function Avatar({ person, size })` డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ ఉపయోగించండి.
+* మీరు `size = 100` వంటి డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేయవచ్చు, ఇది props పంపించకపోయిన లేదా `undefined` props కోసం ఉపయోగించబడుతుంది.
+* మీరు `` JSX స్ప్రెడ్ సింటాక్స్‌తో అన్ని props ఫార్వర్డ్ చేయవచ్చు, కానీ దీనిని ఎక్కువగా ఉపయోగించకండి!
+* `` వంటి నెస్టెడ్ JSX `Card` కంపోనెంట్ యొక్క `children` prop కనిపిస్తుంది.
+* Props అనేవి అప్పటి స్థితిని చూపించే రీడ్-ఒన్లీ స్నాప్‌షాట్లు: ప్రతి రెండరింగ్ ఒక కొత్త props వెర్షన్‌ను అందిస్తుంది.
+* మీరు props మార్చలేరు. మీరు ఇంటరాక్టివిటీ అవసరమైనప్పుడు, state సెట్ చేయాల్సి ఉంటుంది.
@@ -429,9 +429,9 @@ However, props are [immutable](https://en.wikipedia.org/wiki/Immutable_object)
-#### Extract a component {/*extract-a-component*/}
+#### కంపోనెంట్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేయండి {/*extract-a-component*/}
-This `Gallery` component contains some very similar markup for two profiles. Extract a `Profile` component out of it to reduce the duplication. You'll need to choose what props to pass to it.
+ఈ `Gallery` కంపోనెంట్‌లో రెండు ప్రొఫైళ్లకు సంబంధించిన చాలా సమానమైన మార్కప్ ఉంది. డుప్లికేషన్‌ను తగ్గించేందుకు దీని నుండి ఒక `Profile` కంపోనెంట్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేయండి. దీనికి ఏమి props పంపాలనేది మీరు నిర్ణయించుకోవాలి.
@@ -524,15 +524,15 @@ li { margin: 5px; }
-Start by extracting the markup for one of the scientists. Then find the pieces that don't match it in the second example, and make them configurable by props.
+మొదట ఒక శాస్త్రవేత్తకు సంబంధించిన మార్కప్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేయడం ప్రారంభించండి. ఆపై, రెండో ఉదాహరణలో వాటితో సరిపోని భాగాలను గుర్తించండి మరియు వాటిని props ద్వారా కాన్ఫిగర్ చేయగలిగేలా చేయండి.
-In this solution, the `Profile` component accepts multiple props: `imageId` (a string), `name` (a string), `profession` (a string), `awards` (an array of strings), `discovery` (a string), and `imageSize` (a number).
+ఈ పరిష్కారంలో, `Profile` కంపోనెంట్ అనేక props లను అందుకుంటుంది: `imageId` (ఒక స్ట్రింగ్), `name` (ఒక స్ట్రింగ్), `profession` (ఒక స్ట్రింగ్), `awards` (స్ట్రింగ్‌ల అర్రే), `discovery` (ఒక స్ట్రింగ్), `imageSize` (ఒక నెంబర్).
-Note that the `imageSize` prop has a default value, which is why we don't pass it to the component.
+గమనించండి, `imageSize` prop కు ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంది, అందువల్ల దాన్ని కంపోనెంట్‌కు పంపించవలసిన అవసరం లేదు.
@@ -630,9 +630,9 @@ li { margin: 5px; }
-Note how you don't need a separate `awardCount` prop if `awards` is an array. Then you can use `awards.length` to count the number of awards. Remember that props can take any values, and that includes arrays too!
+గమనించండి, `awards` ఒక array అయితే, మీరు ప్రత్యేకంగా `awardCount` prop అవసరం లేకుండా `awards.length` ను ఉపయోగించి అవార్డుల సంఖ్యను లెక్కించవచ్చు. గుర్తుంచుకోండి, props ఎటువంటి వాల్యుస్ అయినా తీసుకోగలవు, వీటిలో arrays కూడా ఉన్నాయి!
-Another solution, which is more similar to the earlier examples on this page, is to group all information about a person in a single object, and pass that object as one prop:
+మరొక పరిష్కారం, ఈ పేజీలోని గత ఉదాహరణలతో మరింత సమానం, అంటే వ్యక్తి గురించి అన్ని సమాచారం ఒకే ఆబ్జెక్ట్‌లో గ్రూప్ చేయడం మరియు ఆ ఆబ్జెక్ట్‌ను ఒకే prop గా పాస్ చేయడం:
@@ -727,15 +727,15 @@ li { margin: 5px; }
-Although the syntax looks slightly different because you're describing properties of a JavaScript object rather than a collection of JSX attributes, these examples are mostly equivalent, and you can pick either approach.
+సింటాక్స్ కొంచెం వేరుగా కనబడినా, మీరు JSX అట్రిబ్యూట్ల సమూహం కంటే JavaScript ఆబ్జెక్ట్ యొక్క గుణాలు వివరించడం చేస్తున్నందున, ఈ ఉదాహరణలు ఎక్కువగా సమానమైనవి, మరియు మీరు ఏదైనా పద్ధతిని ఎంచుకోవచ్చు.
-#### Adjust the image size based on a prop {/*adjust-the-image-size-based-on-a-prop*/}
+#### Prop ఆధారంగా ఇమేజ్ సైజ్ అడ్జస్ట్ చేయండి {/*adjust-the-image-size-based-on-a-prop*/}
-In this example, `Avatar` receives a numeric `size` prop which determines the `
` width and height. The `size` prop is set to `40` in this example. However, if you open the image in a new tab, you'll notice that the image itself is larger (`160` pixels). The real image size is determined by which thumbnail size you're requesting.
+ఈ ఉదాహరణలో, `Avatar` నెంబర్ గా ఉన్న `size` prop స్వీకరిస్తుంది, ఇది `
` యొక్క వెడల్పు మరియు ఎత్తు నిర్ణయిస్తుంది. ఈ ఉదాహరణలో `size` prop విలువ `40` గా నిర్ణయించబడింది. అయితే, మీరు ఇమేజ్ కొత్త ట్యాబ్‌లో తెరిస్తే, మీరు గమనించవచ్చు ఇమేజ్ తేలికగా పెద్దదిగా ఉంటుంది (`160` పిక్సెల్స్). వాస్తవ ఇమేజ్ పరిమాణం మీరు కోరిన థంబ్నెయిల్ పరిమాణం ఆధారంగా నిర్ణయించబడుతుంది.
-Change the `Avatar` component to request the closest image size based on the `size` prop. Specifically, if the `size` is less than `90`, pass `'s'` ("small") rather than `'b'` ("big") to the `getImageUrl` function. Verify that your changes work by rendering avatars with different values of the `size` prop and opening images in a new tab.
+`Avatar` కంపోనెంట్‌ను `size` prop ఆధారంగా సన్నిహితమైన ఇమేజ్ పరిమాణాన్ని కోరేందుకు మార్చండి. ప్రత్యేకంగా, `size` విలువ `90` కంటే తక్కువ అయితే, `'s'` ("స్మాల్") ను లేదా `'b'` ("బిగ్") ను `getImageUrl` ఫంక్షన్‌కు పంపండి. మీరు చేసిన మార్పులు పని చేస్తున్నాయో లేదో ధృవీకరించడానికి వివిధ `size` prop విలువలతో అవతార్‌లను రెండర్ చేసి, చిత్రాలను కొత్త టాబ్‌లో ఓపెన్ చేయండి.
@@ -786,7 +786,7 @@ export function getImageUrl(person, size) {
-Here is how you could go about it:
+ఇక్కడ మీరు దీన్ని ఎలా చేయగలరో చూపిస్తాను:
@@ -848,7 +848,7 @@ export function getImageUrl(person, size) {
-You could also show a sharper image for high DPI screens by taking [`window.devicePixelRatio`](https://developer.mozilla.org/en-US/docs/Web/API/Window/devicePixelRatio) into account:
+మీరు [`window.devicePixelRatio`](https://developer.mozilla.org/en-US/docs/Web/API/Window/devicePixelRatio) ను పరిగణనలోకి తీసుకుని, అధిక DPI స్క్రీన్ల కోసం మరింత స్పష్టమైన చిత్రం చూపించవచ్చు:
@@ -919,13 +919,13 @@ export function getImageUrl(person, size) {
-Props let you encapsulate logic like this inside the `Avatar` component (and change it later if needed) so that everyone can use the `` component without thinking about how the images are requested and resized.
+Props అనేవి మీరు ఈ తరహా లాజిక్‌ను `Avatar` కంపోనెంట్ లోపల ఎన్‌క్యాప్సులేట్ చేయడానికి అనుమతిస్తాయి (కానీ అవసరమైతే తర్వాత మార్పులు చేయవచ్చు), తద్వారా ప్రతి ఒక్కరూ `` కంపోనెంట్‌ని ఉపయోగించడానికి, చిత్రాలను ఎలా రిక్వెస్ట్ చేయాలి మరియు సైజు మార్చాలి అనే దానిపై ఆలోచించకుండానే ఉపయోగించవచ్చు.
-#### Passing JSX in a `children` prop {/*passing-jsx-in-a-children-prop*/}
+#### `children` prop లో JSX పంపించడం {/*passing-jsx-in-a-children-prop*/}
-Extract a `Card` component from the markup below, and use the `children` prop to pass different JSX to it:
+కింద ఇచ్చిన మార్కప్ నుండి `Card` కంపోనెంట్ ను ఎక్స్‌ట్రాక్ట్ చేసి, దానిలో డిఫరెంట్ JSX ని పంపించడానికి `children` prop ఉపయోగించండి:
@@ -983,13 +983,13 @@ h1 {
-Any JSX you put inside of a component's tag will be passed as the `children` prop to that component.
+మీరు ఒక కంపోనెంట్ ట్యాగ్‌లో పెట్టిన ఏ JSX అయినా. ఆ కంపోనెంట్‌కు `children` prop పంపబడుతుంది.
-This is how you can use the `Card` component in both places:
+ఈ విధంగా మీరు రెండు ప్రదేశాలలో `Card` కాంపోనెంట్‌ని ఉపయోగించవచ్చు:
@@ -1051,7 +1051,7 @@ h1 {
-You can also make `title` a separate prop if you want every `Card` to always have a title:
+మీరు ప్రతి `Card` కి ఎల్లప్పుడూ టైటిల్ ఉండాలని కోరుకుంటే మీరు `title` ని ప్రత్యేక prop గా కూడా చేయవచ్చు: