Skip to content

Installation page translated to Telugu #142

New issue

Have a question about this project? Sign up for a free GitHub account to open an issue and contact its maintainers and the community.

By clicking “Sign up for GitHub”, you agree to our terms of service and privacy statement. We’ll occasionally send you account related emails.

Already on GitHub? Sign in to your account

Merged
Merged
Changes from all commits
Commits
File filter

Filter by extension

Filter by extension

Conversations
Failed to load comments.
Loading
Jump to
Jump to file
Failed to load files.
Loading
Diff view
Diff view
41 changes: 20 additions & 21 deletions src/content/learn/installation.md
Original file line number Diff line number Diff line change
@@ -1,57 +1,56 @@
---
title: Installation
title: ఇన్స్టలేషన్
---

<Intro>

React ప్రారంభం నుండి, క్రమంగా స్వీకరించుట​ కొరకు రూపొందించబడింది. మీకు అవసరమైనంత React ని ఉపయోగించవచ్చు. మీరు అసలైన React ని, HTML పేజీకి కొంత ఇంటరాక్టివిటీని జోడించాలనుకున్నా లేదా సంక్లిష్టమైన(complex) React పవర్డ్ యాప్‌ని ప్రారంభించాలనుకున్నా, ఈ విభాగం మీకు అందుకు సహయపడుతుంది.
React ను దశలవారీగా ఉపయోగించడానికి రూపొందించారు. మీ అవసరానికి అనుగుణంగా React ను కొంచెం లేదా ఎక్కువగా ఉపయోగించవచ్చు. React అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, HTML పేజీకి ఇన్‌టరాక్టివిటీ జోడించాలనుకుంటున్నారా, లేదా ఒక పెద్ద React యాప్‌ను రూపొందించాలనుకుంటున్నారా? అయితే, ఈ విభాగం మీకు సహాయపడుతుంది.

</Intro>

<YouWillLearn isChapter={true}>

* [How to start a new React project](/learn/start-a-new-react-project)
* [How to add React to an existing project](/learn/add-react-to-an-existing-project)
* [How to set up your editor](/learn/editor-setup)
* [How to install React Developer Tools](/learn/react-developer-tools)
* [కొత్త React ప్రాజెక్ట్‌ను ఎలా ప్రారంభించాలి](/learn/start-a-new-react-project)
* [React ను ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు ఎలా జోడించాలి](/learn/add-react-to-an-existing-project)
* [మీ ఎడిటర్‌ను ఎలా సెటప్ చేయాలి](/learn/editor-setup)
* [React Developer Tools ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి](/learn/react-developer-tools)

</YouWillLearn>

## Try React {/*try-react*/}
## React ను ట్రై చేయండి {/*try-react*/}

You don't need to install anything to play with React. Try editing this sandbox!
React తో పని చేయడానికి మీరు ఏమీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సాండ్‌బాక్స్‌ను ఎడిట్ చేసి చూడండి!

<Sandpack>

```js
function Greeting({ name }) {
return <h1>Hello, {name}</h1>;
return <h1>హలో, {name}</h1>;
}

export default function App() {
return <Greeting name="world" />
return <Greeting name="వరల్డ్" />
}
```

</Sandpack>

You can edit it directly or open it in a new tab by pressing the "Fork" button in the upper right corner.
మీరు దీన్ని డైరెక్ట్ గా ఎడిట్ చేయవచ్చు లేదా కుడి పైభాగంలో ఉన్న "Fork" బటన్‌ని నొక్కి కొత్త టాబ్‌లో తెరవచ్చు.

Most pages in the React documentation contain sandboxes like this. Outside of the React documentation, there are many online sandboxes that support React: for example, [CodeSandbox](https://codesandbox.io/s/new), [StackBlitz](https://stackblitz.com/fork/react), or [CodePen.](https://codepen.io/pen?template=QWYVwWN)
React డాక్యుమెంటేషన్‌లోని చాలా పేజీలు ఇలాంటి సాండ్‌బాక్స్‌లను కలిగి ఉంటాయి. React డాక్యుమెంటేషన్ బయట కూడా React ను సపోర్ట్ చేసే అనేక ఆన్‌లైన్ సాండ్‌బాక్స్‌లు ఉన్నాయి: ఉదాహరణకు, [CodeSandbox](https://codesandbox.io/s/new), [StackBlitz](https://stackblitz.com/fork/react), లేదా [CodePen.](https://codepen.io/pen?template=QWYVwWN)

### Try React locally {/*try-react-locally*/}
### మీ సిస్టమ్‌లో React ను ప్రయత్నించండి {/*try-react-locally*/}

To try React locally on your computer, [download this HTML page.](https://gist.githubusercontent.com/gaearon/0275b1e1518599bbeafcde4722e79ed1/raw/db72dcbf3384ee1708c4a07d3be79860db04bff0/example.html) Open it in your editor and in your browser!
మీ కంప్యూటర్‌లో React ను ప్రయత్నించాలంటే, [HTML పేజీని డౌన్లోడ్ చేయండి.](https://gist.githubusercontent.com/gaearon/0275b1e1518599bbeafcde4722e79ed1/raw/db72dcbf3384ee1708c4a07d3be79860db04bff0/example.html) దీన్ని మీ ఎడిటర్‌లో మరియు బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి!

## Start a new React project {/*start-a-new-react-project*/}
## కొత్త React ప్రాజెక్ట్ ప్రారంభించండి {/*start-a-new-react-project*/}

If you want to build an app or a website fully with React, [start a new React project.](/learn/start-a-new-react-project)
React తో పూర్తి స్థాయిలో ఒక యాప్ లేదా వెబ్‌సైట్ నిర్మించాలనుకుంటే, [కొత్త React ప్రాజెక్ట్‌ను ప్రారంభించండి.](/learn/start-a-new-react-project)

## Add React to an existing project {/*add-react-to-an-existing-project*/}
## ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు React జోడించండి {/*add-react-to-an-existing-project*/}

If want to try using React in your existing app or a website, [add React to an existing project.](/learn/add-react-to-an-existing-project)
మీ ప్రస్తుత యాప్ లేదా వెబ్‌సైట్‌లో React ను ఉపయోగించాలనుకుంటే, [ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు React జోడించండి.](/learn/add-react-to-an-existing-project)

## Next steps {/*next-steps*/}

Head to the [Quick Start](/learn) guide for a tour of the most important React concepts you will encounter every day.
## తదుపరి చర్యలు {/*next-steps*/}

React లో మీరు ప్రతిరోజూ ఎదుర్కొనే ముఖ్యమైన కాన్సెప్ట్స్‌ను పరిచయం చేయడానికి [క్విక్ స్టార్ట్](/learn) గైడ్‌ను సందర్శించండి.